» నవతరం పార్టీ రాష్ట్ర స్తాయిలో ఆంధ్రప్రదేశ్ నందు ఏర్పాటు చేయబడినది.

» ముఖ్యంగా సంపూర్ణ మధ్యనిషేదం అమలు కొరకు కృషి చేయుట, రైలురోకో మరియు రాస్తారోకోలను వ్యతిరేకించుట, రైతులకు ఇంటి వద్దకే ఎరువులు, పురుగులమందులు,విత్తనాలు వంటివి స్థానికంగా సరఫరా కేంద్రం ద్వారా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించి వారికి అందించేందుకు కృషి చేయుట.

» ప్రైవేటు విద్యా సంస్థలను రద్దుపరచి వాటి స్థానంలో ప్రభుత్వ పాఠశాలలలోనే కార్పొరేటువిద్యను ఉచితంగా అందించుట.

» మహిళలకు రెండు లక్షల వరకు వడ్డీ లేని ఋణాన్ని అందించుట మరియు ప్రతి మహిళకు ఉచితంగా ఇంటి నివేశనా స్థలాన్ని అందించుట.

»నవతరం పార్టీ రాష్ట్ర స్తాయిలో ఆంధ్రప్రదేశ్ నందు ఏర్పాటు చేయబడినది.

 

» ప్రజలకే అధికారం
» పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు